
అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం కారణంగా మధ్యప్రాచ్యం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోగా, అక్కడ నివసిస్తున్న కోటి మందికి పైగా భారతీయుల రక్షణ, తరలింపు భారత ప్రభుత్వానికి ఒక పెద్ద సవాలుగా మారింది. 2026 మార్చి 9న లోక్‌సభలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ సుమోటో ప్రకటన చేస్తూ, గల్ఫ్, పశ్చిమ ఆసియా దేశాల్లో చిక్కుకున్న భారతీయుల వివరాలను వెల్లడించారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rajendra Prasad: తమిళ నటుడు MGR పై నటుడు రాజేంద్ర ప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు
గల్ఫ్ దేశాలపై కొనసాగుతున్న ఇరాన్ దాడులు
ఖర్గ్ ఐలాండ్ ను పేల్చేసి ఇరాన్ ను దెబ్బతీసే ఆలోచనలో ట్రంప్
T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్ విజేతలకు రూ.131 కోట్ల నజరానా
Gas Crisis: దేశవ్యాప్తంగా వంట గ్యాస్ టెన్షన్.. అష్ట కష్టాలు పడుతున్న ప్రజలు