రీతూ చౌదరితో…. ****! లీక్ వీడియోపై ధర్మ రియాక్షన్

రీతూ చౌదరితో…. ****! లీక్ వీడియోపై ధర్మ రియాక్షన్


ప్రస్తుతం ధర్మ మహేష్- రీతూ చౌదరీల ప్రైవేట్ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. ఈ క్రమంలోనే గౌతమి ఆరోపణలు, రీతూ చౌదరితో రిలేషన్ పై హీరో ధర్మ మహేశ్‌ స్పందించాడు. ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన ధర్మ మహేష్‌… బయట ఎవరో ఏదో అనుకుంటున్నట్లు తనకు, రీతూకు మధ్య ఏం లేదని.. తామిద్దరం మంచి ఫ్రెండ్స్‌ మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చాడు.తనను ఒక ఫ్రెండ్‌లా మాత్రమే చూస్తానని.. చెప్పాడు. అంతేకాదు తమ బెడ్‌రూమ్‌ ఫుటేజీలు ఒక వేళ గౌతమి దగ్గర ఉంటే.. ఇప్పటికే రిలీజ్ చేసేదిగా.. లేవు కాబట్టే ఈ కబుర్లు.. చెబుతోంది అంటూ ఆరోపించాడు ధర్మ. గౌతమి.. తన కొడుకుని తనకు చూపించడం లేదని.. ఈ వ్యవహారంతో తాను పూర్తిగా డిప్రెషన్‌లో మునిగిపోయానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. సెటిల్మెంట్‌ చేస్తేనే తన బిడ్డను చూపిస్తామన్నారని.. ఈ గొడవలో తన కొడుకును ఎందుకు లాగుతున్నారో అర్థం కావడం లేదంటూ ఎమోషనల్ అయ్యాడు ధర్మ.తాను ఎంతో కష్టపడి సంపాదించుకున్న పేరును పిచ్చి పిచ్చి ఆరోపణలతో.. గౌతమి నాశనం చేస్తోందని.. తను చెబుతున్నవన్నీ అబద్ధాలే అంటూ చెప్పుకొచ్చాడు. తనున్న ఇంటిని కూడా ఖాళీ చేయించింది. నేనుండే ఇంటి యజమానికి నేను డ్రగ్స్‌ వ్యాపారం చేస్తానని అబద్ధాలు చెప్పింది. దాంతో అతడు భయపడిపోయి ఇంట్లో నుంచి వెళ్లిపోమన్నాడు. నేను డ్రగ్స్‌ తీసుకోవడం కాదు కదా.. కనీసం వాటిని ఎప్పుడూ చూడలేదు. సరే.. ఆమె విడాకులు కావాలంటోంది కదా. అందుకు నేను కూడా రెడీగా ఉన్నాను. ప్రశాంతంగా విడిపోదామంటున్నాను. నా కొడుకుని నేనే చూసుకుంటాను’ అని ధర్మ మహేశ్‌ కాస్త ఎమోషనల్‌గా చెప్పుకొచ్చాడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

జాక్ ఎఫెక్ట్ 4 కోట్లు అప్పు చేసి మరీ డిస్ట్రిబ్యూటర్లు తిరిగి ఇచ్చేశా..

ప్రభాస్‌కు కలిసొచ్చిన ఉదయ్‌ తప్పుడు నిర్ణయం !! అప్పట్లో ఏం జరిగిందంటే..?

బిగ్‌ బాస్‌లో ఉన్న సంజనకు బిగ్ ఝలక్! వెంటాడుతోన్న డ్రగ్ కేసు.. సుప్రీం నోటీస్‌!

కన్న కొనడుకుపై తండ్రి షాకింగ్ కామెంట్స్ పాపం! ఆ పెద్దాయన పరిస్థితి.. ఎవరికీ రాకూడదు

బిగ్ బాస్ దిమ్మతిరిగే చక్రవ్యూహం.. దెబ్బకు గుక్కపెట్టి మరీ ఏడ్చిన ఇమ్మాన్యుయేల్



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *