రాడ్ సింగిల్స్‌కు మాత్రమే..! ఏం సినిమా రా బాబు..!! భర్త మరొక అమ్మాయితో.. భార్య ఇంకొకడితో..

రాడ్ సింగిల్స్‌కు మాత్రమే..! ఏం సినిమా రా బాబు..!! భర్త మరొక అమ్మాయితో.. భార్య ఇంకొకడితో..


ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర సినిమాలు నయా రికార్డ్స్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతున్నాయి. బడా సినిమాలే కాదు చిన్న సినిమాలు కూడా భారీ హిట్స్ అందుకుంటూ కలెక్షన్స్ కూడా సొంతం చేసుకుంటున్నాయి. కంటెంట్ ప్రేక్షకులకు కనెక్ట్ అయితే చాలు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అవుతున్నాయి. ప్రస్తుతం థియేటర్స్ దగ్గర విడుదలైన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. తేజ సజ్జ మిరాయ్ సినిమా, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కిందపురి, లిటిల్ హార్ట్స్ ఇలా సినిమాలన్నీ మంచి విజయాలను సొంతం చేసుకుంటున్నాయి. ఇక ఓటీటీలోనూ సినిమాలు మెప్పిస్తున్నాయి. ఓటీటీల పుణ్యమా అని చాలా రకాల జోనర్స్ ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నాయి.  ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో పాటు రొమాంటిక్, హారర్, థ్రిల్లర్ సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి.

వరుసగా తొమ్మిది ఫ్లాప్స్.. క్రేజ్ మాత్రం పీక్స్.. గ్లామర్ డోస్ పెంచేసిన కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్

ఇప్పుడు మనం మాట్లాడుకునే సినిమా రాడ్ సింగిల్స్ కు మాత్రమే.. ఈ బోల్డ్ మూవీ ఓటీటీని ఊపేస్తోంది. బాబోయ్ సినిమా మొత్తం ఆ సీన్సే.. ఈ సినిమా కథ విషయానికొస్తే.. సినిమాలో ఓ యువకుడు ఉంటాడు.. సినిమా మొత్తం అతని చుట్టే తిరుగుతుంది. అతను ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. వీరి జీవితం చిన్న చిన్న గొడవలతో సాగుతూ ఉంటుంది. ఇంతలో ఆమె మిస్ అవుతుంది. దాంతో ఆమెను కోల్పోయానని అనుకుంటాడు.. ఆమె మిస్ అయిన దగ్గర నుంచి అసలు కథ మొదలవుతుంది.

సౌందర్యతో పాటు నేను ఆ హెలికాఫ్టర్‌లో వెళ్ళాల్సింది.. సీనియర్ హీరోయిన్ ఎమోషనల్

భార్య మిస్ అవ్వడం వెనక కారణం ఏంటా అని వెతకడం మొదలు పెడతాడు. అక్కడి నుంచి ఊహించని సీన్స్, ట్విస్ట్ లు మొదలవుతాయి. అతని భార్య మిస్సింగ్ వెనక ఒక సీక్రెట్ ప్లాట్ ఉంటుంది. అభిషేక్  వల్ల ఆమె వెళ్లిపోయిందా ? మరెవరితోనైనా ప్రేమలో పడిందా ? అనేది సినిమా చూసే తెలుసుకోవాలి. ఈ సినిమా మరేదో కాదు టాలీవుడ్ మూవీ  “వైఫ్, ఐ. ఇది ఒక రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ చిత్రం. ఈ సినిమా IMDbలో 7.7/10 రేటింగ్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలు బోల్డ్ సీన్స్ ఎక్కువగానే ఉంటాయి.. సినిమాను ఒంటరిగా చూడటమే బెటర్.. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈసినిమా అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి

నరకం చూపించిన దర్శకుడు.. 7సార్లు అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చిందంటున్న నటి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *