భారత వైమానిక దళానికి ఆరు దశాబ్దాలకు పైగా సేవలు అందించిన MiG-21 ఫైటర్ జెట్లకు వీడ్కోలు పలికారు. చండీగఢ్ ఎయిర్ బేస్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ పాల్గొన్నారు. 1963 నుండి 2023 వరకు సేవలందించిన MiG-21 యుద్ధ విమానాలు 1965, 1971 ఇండో-పాక్ యుద్ధాలలో కీలక పాత్ర పోషించాయి. 1.6 మిలియన్ ఫ్లయింగ్ అవర్స్‌తో చరిత్ర సృష్టించినా, తరువాతి కాలంలో వరుస ప్రమాదాలతో ఇవి ఎగిరే శవపేటికలుగా పేరుపొందాయి.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
రామాయణం నాటకం వేస్తూ..కుప్పకూలిన దశరథ వేషధారి!వీడియో
దటీజ్ ఎన్టీఆర్.. గాయలతోనే షూటింగ్ వీడియో