మహబూబ్ నగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో 98 మంది ప్రొఫెసర్లు మరియు అసిస్టెంట్ ప్రొఫెసర్లకు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. అడిషనల్ కలెక్టర్ శివెంద్ర ప్రతాప్, వీరు తమ విధులను సరిగా నిర్వర్తించడం లేదని, రోజుకు కనీసం నాలుగు గంటల కంటే తక్కువ సమయం పనిచేస్తున్నారని ఆరోపిస్తూ ఈ నోటీసులు జారీ చేశారు. ఈ జాబితాలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రంగా కూడా ఉన్నారు. ఈ షోకాజ్ నోటీసులతో వైద్యులలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. వారు ఈ నోటీసులను వ్యతిరేకిస్తూ మెడికల్ కాలేజ్ డైరెక్టర్ రమేష్ ద్వారా జిల్లా కలెక్టర్‌తో చర్చించాలని డిమాండ్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు
భూదేవి-శ్రీదేవి సమేత మలయప్పస్వామిగా భక్తులకు దర్శనం
అమ్మానాన్న లేరు.. అన్నీ నానమ్మ, తాతయ్యే చూశారు
వందే భారత్ స్లీపర్ ట్రైన్ వచ్చేస్తుంది
Gold Rate Today: దిగొచ్చిన బంగారం ధర..తులం ఎంతంటే..