మల్లెపూల నీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందువలన ఇవి చర్మానికి హానిచేసే ఫ్రీరాడికల్స్ నుంచి రక్షించి, ఒత్తిడిన తగ్గిస్తాయి. అంతే కాకుండా ముడతలు, వృద్ధ్యాప్య ఛాయలను తగ్గిస్తాయంట. చర్మంలో కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తాయంట.