మరో బాణసంచా గోడౌన్‌లో పేలుడు.. 12 మంది మృతి!

మరో బాణసంచా గోడౌన్‌లో పేలుడు.. 12 మంది మృతి!


మహారాష్ట్రలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నాగ్‌పూర్‌లోని ఓ బాణసంచా గోడౌన్‌లో ఒక్కాసారిగా పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 12 మంది వరకు కార్మికులు మృతి చెందగా మరో 15 మందికి గాయాలు అయినట్టు తెలుస్తోంది. ఈ పేలుడు ధాటికి ఓ భవనం కూడా ధ్వంసం అయినట్టు సమాచారం.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *