
హర్మూజ్ జలసంధి దగ్గర యుద్దం మరింత ముదిరింది. ఇవాళ ఒక్క రోజే మూడు చమురు నౌకలను ఇరాన్ పేల్చేసింది. రెండు అమెరికా నౌకలు , ఓ బ్రిటన్ నౌకను పేల్చేశారు. తాజాగా థాయ్‌లాండ్‌కు చెందిన మయూరీ నారీ నౌకను క్ఊడా పేల్చేశారు. దీంతో ముగ్గురు సిబ్బంది గల్లంతయ్యారు. 20మందిని సహాయక సిబ్బంది కాపాడారు. దుబాయ్ నుంచి గుజరాత్ లోని ఖాండ్లా పోర్ట్‌కు వస్తుండగా ఈ నౌకను పేల్చేశారు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.