బికినీ కూడా వేసుకుంటా మీకెందుకు.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన క్రేజీ బ్యూటీ

బికినీ కూడా వేసుకుంటా మీకెందుకు.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన క్రేజీ బ్యూటీ


సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా స్టార్ డమ్ తెచ్చుకోవడానికి చాలా మంది ముద్దుగుమ్మలు గట్తిగానే ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల థియేటర్స్ దగ్గర దుమ్మురేపుతున్నాయి. చిన్న సినిమాలు కూడా పెద్ద పెద్ద హిట్స్ గా నయా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. దాంతో చాలా మంది ముద్దుగుమ్మలు అవకాశాలు కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారు. కాగా రీసెంట్ డేస్‌లో యంగ్ బ్యూటీ ఈజీగా ఆఫర్లు అందుకుంటున్నారు. ఓవర్ నైట్ లో స్టార్ డమ్ తెచ్చుకొని వరుసగా ఆఫర్స్ అందుకుంటున్నారు. దాంతో సీనియర్ హీరోయిన్స్ కెరీర్ డైలామాలో పడింది. చాలా మంది సీనియర్ హీరోయిన్స్ ఇప్పుడు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. కొంతమంది చిన్న చిన్న పాత్రలకు పరిమితం అవుతున్నారు. వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకునే ముద్దుగుమ్మ ఒకరు.

రాడ్ సింగిల్స్‌కు మాత్రమే..! ఏం సినిమా రా బాబు..!! భర్త మరొక అమ్మాయితో.. భార్య ఇంకొకడితో..

ఒకప్పుడు పద్దతిగా ఉన్న భామలు అవకాశాలు తగ్గడంతో గ్లామర్ గేట్లు ఎత్తేసిన విషయం తెలిసిందే. వారిలో ఈ భామ ఒకరు. ఒకానొక సమయంలో వరుసగా సినిమాలు చేసింది. కట్ చేస్తే ఆఫర్స్ తగ్గి కొన్నాళ్ళు గ్యాప్ తీసుకుంది. ఇప్పుడు తిరిగి రాణించాలని ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో గ్లామర్ డోస్ పెంచి ప్రేక్షకులను కవ్విస్తుంది. ఆమె ఎవరో కాదు అందాల భామ వేదిక.. ఈ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. తాజాగా ఈ ముద్దుగుమ్మ తన పై ట్రోల్ చేసే వారికి అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. అవసరమైతే బికినీ వేసుకుంటా మీకెందుకు అంటూ సీరియస్ అయ్యింది.

6 సినిమాలు చేస్తే 5 ఫ్లాప్స్.. అయినా తగ్గని క్రేజ్.. నెట్టింట ఈ అమ్మడి రచ్చ మాములుగా ఉండదు..

ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న వేదిక తాజాగా తనపై విమర్శలు చేసే వారిపై ఫైర్ అయ్యింది. ఆడవాళ్లు కనిపిస్తే చాలు వారు వేసుకునే బట్టలను బట్టి క్యారెక్టర్ ను డిసైడ్ చేస్తున్నారు. ముందు ఇలాంటి మైండ్ సెట్ ఉన్నవారు మారాలి. నేను అవసరమైతే బికినీ కూడా వేసుకుంటా… బికినిలో నటించడానికి కూడా నేను రెడీ.. ఇలాంటి విమర్శలను అస్సలు పట్టించుకోను ఎందుకంటే నేనేంటో నాకు తెలుసు. ఎవరో ఎదో అన్నారని నన్ను నేను మార్చుకోను అంటూ చెప్పుకొచ్చింది వేదిక ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఇద్దరితో పెళ్లి.. మరో ఇద్దరితో ప్రేమాయణం.. మా అమ్మ చేసిందాంట్లో తప్పేంటంటున్న కొడుకు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *