ఉగాది పండుగ, శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ పండుగ వస్తూ వస్తూనే నాలుగు రాశుల వారికి లక్కు తీసుకొస్తుంది. చాలా రోజుల తర్వాత నాలుగు రాశుల వారికి అష్టైశ్వార్యాలు కలగనున్నాయి. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరు అంటే?ఉగాది పండుగ, శ్రీ పరాభవ నామ సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ పండుగ వస్తూ వస్తూనే నాలుగు రాశుల వారికి లక్కు తీసుకొస్తుంది. చాలా రోజుల తర్వాత నాలుగు రాశుల వారికి అష్టైశ్వార్యాలు కలగనున్నాయి. ఇంతకీ ఆ రాశుల వారు ఎవరు అంటే?
మిథున రాశి : వచ్చే ఉగాది నుంచి మిథున రాశివారు అద్బుతమైన ప్రయోజనాలు అందుకోనున్నారు. అప్పుల సమస్యల నుంచి బయటపడతారు. కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి, పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు. పెళ్లికాని వారికి వివాహ యోగం ఉంది. ఇంటిలో శుభ కార్యాలు నిర్వహించుకొని ఆనందంగా ఉంటారు.
కుంభ రాశి : కుంభ రాశి వారికి ఉగాది తర్వాత నుంచి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. ప్రతి పనిలో ఈ రాశి వారు విజయం సాధిస్తారు. కుటుంబం నుంచి సహాయ సహకారాలు ఉంటాయి. విదేశీ ప్రయాణాలు లాభదాయకంగా ఉన్నాయి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగంలో ప్రమోషన్ పొందే ఛాన్స్ ఉంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
మేష రాశి : మేష రాశి వారి వ్యాపారులు ఎక్కువ లాభాలు పొందుతారు. పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. అన్నివిధాల కలిసి వస్తుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు ఇది అద్భుతమైన సమయం. రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు అత్యధికంగా సంపాదించుకునే ఛాన్స్ ఉంది.
కర్కాటక రాశి :కర్కాటక రాశి వారికి ఇది మంచి సమయం. ధనలాభం కలుగుతుంది. విద్యార్థులు మంచి ర్యాంకులతో పాస్ అవుతారు. స్థిరాస్తి కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది. భార్య భర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. చాలా ఆనందంగా జీవిస్తారు. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది.




