మఖానా అనేది అనేక వ్యాధులను ఒకేసారి నయం చేసే సూపర్‌ఫుడ్. ఈ డ్రై ఫ్రూట్ చాలా మంది ధనవంతులు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. ఈ తక్కువ కేలరీల డ్రై ఫ్రూట్ డయాబెటిస్, కొలెస్ట్రాల్, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రిస్తుంది. మఖానాలో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫాస్పరస్, ఐరన్ మరియు జింక్ వంటి అనేక ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి.