పామలకు చెమట పట్టదు. అంతే కాకుండా ఇవి మూత్ర విసర్జన కూడా చేయలేవు కాబట్టి వీటికి ఎక్కువ దాహం వేయదు. అంతే కాకుండా, ఎక్కువ నీరు కూడా అవసరం పడదు. కాబట్టి ఇవి చాలా తక్కువ మొత్తంలో నీటిని తీసుకుంటాయంట. ఇవి ఎక్కువగా నోటితో నీటి తాగవంట.
పాములకు నోటి నీటిలో ముంచి, కండరాల కదలికల ద్వారా మంత్రమే నీటిని పీల్చుకుంటాయంట. కొన్ని సార్లు వర్షపు బిందువల ద్వారా నీటి తాగుతాయంట. కానీ ప్రత్యేకంగా నీటిని తాగాల్సిన అవసరం వీటికి ఉండదు అని చెబుతున్నారు నిపుణులు.
పాము శరీర అవసరాలకు చాలా తక్కువ నీరు సరిపోతుంది. అందుకోసమే అది నీటిని ఎక్కువ తాగదు. దాని శరీరంలో ఉన్న నీటినే అది సరిపెట్టుకుంటుందంట. కానీ ఒక వేసవి కాలంలో మాత్రమే పాములు కొన్నిసార్లు ఎక్కువగా నీటికోసం వెతుకుతాయని చెబుతున్నారు నిపుణులు.
పాములకు వేసవి కాలంలో తగినంత నీరు అవసరం ఉంటుంది. అయితే కొన్నిసార్లు అవి నీరు తాగడంలో విఫలం అవుతే, శరీరం నిర్జలీకరణంగా మారుతుందంట. అందుకే వేసవిలో ఇవి తప్పకుండా నీటికోసం వెతుకుతాయి. ఇక పామలు నేరుగా నోటితో నీటిని తాగవు. ఇవి వాటి చర్మాన్ని నీటిలో ముంచి, వాటి తల కింది భాగాన్ని నీటిలో ముంచి, చర్మం, కండరాల ద్వారా మాత్రమే నీటిని తాగుతుందంట.
నోట్ : పై సమాచారం కేవలం ఇంటర్నెట్ ఆధారంగా మాత్రమే ఇవ్వడం జరిగింది. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదని పాఠకులు గమనించాలి.




