పాపులర్ విలన్ కూతురు.. స్టార్ హీరో చెల్లెలు.. నెట్టింట గ్లామర్ ఫోటోలతో అరాచకం.. ఈ బ్యూటీ ఎవరంటే..

పాపులర్ విలన్ కూతురు.. స్టార్ హీరో చెల్లెలు.. నెట్టింట గ్లామర్ ఫోటోలతో అరాచకం.. ఈ బ్యూటీ ఎవరంటే..


ప్రస్తుతం సినిమా ప్రపంచంలో స్టార్స్ వారసులు తెరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కొందరు నటీనటులుగా మారితే.. మరికొందరు దర్శకులుగా, నిర్మాతలుగా, సంగీత దర్శకులుగా రాణిస్తున్నారు. ఇక మరికొందరు తారల పిల్లలు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ స్టార్ హీరో చెల్లెలు. ఆమె తండ్రి భయంకరమైన విలన్. తెలుగు, హిందీ భాషలలో అనేక మంది అగ్ర హీరోల సినిమాల్లో విలన్ పాత్రలతో పాపులర్ అయ్యారు. అతడి కొడుకు మాత్రం హిందీ సినిమాల్లో తోపు హీరో.. ఇదంతా పక్కన పెడితే ఆయన కుమార్తె మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో అగ్గి రాజేస్తుంది. గ్లామర్ లుక్ లో నెట్టింట అరాచకం సృష్టిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ ముద్దుగుమ్మ పేరు ఖుషి ష్రాఫ్. అవును.. బాలీవుడ్ ఫేమస్ యాక్టర్ జాకీ ష్రాఫ్ గారాలపట్టి. బీటౌన్ హీరో టైగర్ ష్రాఫ్ ముద్దుల చెల్లెలు.

ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..

ఇవి కూడా చదవండి

జాకీ ష్రాఫ్.. ఒకప్పుడు ఇండస్ట్రీలో పాపులర్ విలన్. తెలుగు, తమిళం, హిందీ భాషలలో అనేక చిత్రాల్లో కీలకపాత్రలు పోషించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో పంజా, శక్తి, సాహో సినిమాల్లో కనిపించారు. ఇక ఆయన తనయుడు టైగర్ ష్రాఫ్ ఇప్పుడు టాప్ హీరో. హిందీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు. తండ్రి కొడుకులు ఇద్దరూ సినిమాల్లో దూసుకుపోతూ క్షణం తీరికలేకుండా గడిపేస్తున్నారు. కానీ టైగర్ ష్రాఫ్ చెల్లెలు మాత్రం స్మాల్ స్క్రీన్ పై సందడి చేస్తుంది.

ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..

కృష్ణ ష్రాఫ్ మాత్రం బిజినెస్ రంగంలో సత్తా చాటుతుంది. అళాగే పలు టీవీ షోలలో కనిపించింది. ఇక ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం క్రేజీ ఫోటోలతో రచ్చ చేస్తుంది. ఇప్పటికీ ఈ బ్యూటీ నెట్టింట యమ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.

ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *