Gold And Silver Price In Hyderabad – Vijayawada: పసిడి ధరలు నాన్ స్టాప్‌గా పెరుగుతూనే ఉన్నాయి.. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో లక్షా 13 వేల మార్క్ దాటి.. ఆల్ టైం హైకి చేరుకున్నాయి. అయితే.. వెండి ధరలు కూడా పసడి బాటలోనే కొనసాగుతున్నాయి. వాస్తవానికి బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చేర్పులు చోటుచేసుకుంటాయి.. అయితే.. కొన్నిసార్లు ధరలు పెరిగితే.. మరికొన్ని కొన్నిసార్లు తగ్గుతూ వస్తుంటాయి.. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులతో ఇటీవల కాలంలో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి.. తాజాగా.. పసిడి, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నా్యి.. సెప్టెంబర్ 21 2025 ఆదివారం ఉదయం ఆరుగంటల వరకు నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి..
- 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,12,150 గా ఉంది.
- 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,02,800 కి చేరుకుంది.
- వెండి కిలో ధర రూ.100 పెరిగి.. రూ.1,35,000లుగా ఉంది.
- అయితే, ప్రాంతాల వారిగా బంగారం, వెండి ధరల్లో వ్యాత్యాసం ఉంటుంది.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,12,150 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,02,800 ఉంది. కిలో వెండి ధర రూ.1,45,000 గా ఉంది.
విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,12,150 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,02,800 ఉంది. కిలో వెండి ధర రూ.1,45,000 గా ఉంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,12,300, 22 క్యారెట్ల ధర రూ.1,02,950 లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,35,000 ఉంది.
ముంబైలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,12,150, 22 క్యారెట్ల ధర రూ.1,02,800 ఉంది. వెండి ధర కిలో రూ.1,35,000 ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,12,260 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,02,900 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,45,000 ఉంది.
బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,12,150, 22 క్యారెట్ల ధర రూ.1,02,800 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,33,600 ఉంది.
గమనిక.. బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలుసుకోవాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..