పన్నీర్ ఆర్డర్ చేసిన హీరోయిన్.. తీరా వచ్చింది చూసి షాక్.. జీవితంలో చేయకూడని పనిచేశానన్న నటి

పన్నీర్ ఆర్డర్ చేసిన హీరోయిన్.. తీరా వచ్చింది చూసి షాక్.. జీవితంలో చేయకూడని పనిచేశానన్న నటి


రీసెంట్ డేస్‌లో రెస్టారెంట్స్‌లో బిర్యానీలో బొద్దింకలు రావడం, బల్లులు రావడంలాంటివి మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం..అలాగే ఈ మధ్యకాలంలో ఫుడ్ డెలివరీ విషయంలోనూ గందరగోళం నెలకొంటున్న విషయం తెలిసిందే.. ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి రావడం మనం చూస్తే ఉన్నాం.. సామాన్యులకు కాదు సెలబ్రెటీలకు కూడా ఈ బాధ తప్పడంలేదు. తాజాగా ఓ హీరోయిన్ కు ఊహించని షాక్ తగిలింది. జీవితంలో ఎప్పుడు నాన్ వెజ్ తినని హీరోయిన్ చేత చికెన్ తినేలా చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరు.? ఆమెకు ఏం జరిగిందంటే ..

చేసింది ఒకే ఒక్క సినిమా.. అందాలతో గత్తరలేపింది.. దెబ్బకు కనించకుండాపోయింది

ఓ హీరోయిన్ పన్నీర్ బిర్యానీ తినాలని ఆన్ లైన్ లో ఆర్డర్ చేసింది.. మంచి ఆకలిమీదున్న హీరోయిన్ పన్నీర్ బిర్యానీ అనుకోని తినడం మొదలు పెట్టింది. సగం తిన్నాక అర్ధమైంది అది పన్నీర్ కాదు చికెన్ అని.. దాంతో ఆమె షాక్ అయ్యింది. జీవితంలో నాన్ వెజ్ తినని తనతో ఇలా చికెన్ తినేలా చేశారని సోషల్ మీడియా వేదికగా ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆమె ఎవరో కాదు తమిళ్ నటి సాక్షి అగర్వాల్.

ఇవి కూడా చదవండి

ఇదేందయ్యా..! అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..!! మరీ ఇంత అందంగా ఎలా మారిపోయింది ఈ అమ్మడు

ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలే.. తమిళ్ తెరకెక్కి తెలుగులో డబ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్న రాజా రాణి సినిమాలో చిన్న పాత్రలో నటించింది సాక్షి అగర్వాల్. ఇటీవల సాక్షి అగర్వాల్  పన్నీర్ తినాలని ఓ రెస్టారెంట్ నుంచి పన్నీర్ ఆర్డర్ చేసింది. అయితే స్విగ్గీలో పనీర్ ఆర్డర్ చేయగా చికెన్ వచ్చిందని తెలిపింది. రెస్టారెంట్ నిర్లక్ష్యం వహించడంపై ఆమె మండిపడుతూ.. సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేసింది. ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇద్దరితో పెళ్లి.. మరో ఇద్దరితో ప్రేమాయణం.. మా అమ్మ చేసిందాంట్లో తప్పేంటంటున్న కొడుకు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *