సినిమా టికెట్ల ధరల పెంపుదలపై ఏపీ అసెంబ్లీలో తన పేరు ప్రస్తావనకు వచ్చిన నేపథ్యంలో చిరంజీవి వివరణ ఇచ్చారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను టీవీలో చూశానని, తన పేరు ప్రస్తావనకు వచ్చినందున వాస్తవాలను వెల్లడిస్తున్నానని చిరంజీవి తెలిపారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలు, దర్శకులు, ఫిలిం చాంబర్ ప్రతినిధులు తనను కలిసి టికెట్ల ధరల పెంపుదల గురించి సీఎం జగన్‌తో మాట్లాడాలని కోరారని ఆయన పేర్కొన్నారు.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
రామాయణం నాటకం వేస్తూ..కుప్పకూలిన దశరథ వేషధారి!వీడియో
దటీజ్ ఎన్టీఆర్.. గాయలతోనే షూటింగ్ వీడియో