దక్షిణ కొరియా లో విశాఖ LG పాలిమర్స్ బాధితుల ఆందోళన

దక్షిణ కొరియా లో విశాఖ LG పాలిమర్స్ బాధితుల ఆందోళన


2020 మే 7న విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ ప్లాంట్ లో సంభవించిన స్టైరిన్ గ్యాస్ లీక్ ప్రమాదం 26 మంది ప్రాణాలను బలిగొన్నది. ఈ ప్రమాదంలో గాయపడిన వందలాది మంది ఇప్పటికీ అనారోగ్యంతో బాధపడుతున్నారు. కంపెనీ నుండి ఎటువంటి సహాయం లభించకపోవడంతో, బాధితులు దక్షిణ కొరియాలోని సియోల్ లోని ఎల్జీ హెడ్ క్వార్టర్స్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ విక్టిమ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నేతృత్వంలో జరిగిన ఈ నిరసనలో, బాధితులు ప్రతి ఒక్కరికి కోటి రూపాయల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థలు కూడా ఈ ఆందోళనకు మద్దతుగా నిలిచాయి. ఐదేళ్ల తర్వాత కూడా న్యాయం కోసం పోరాటం కొనసాగుతోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సృష్టి ఫెర్టిలిటీ వ్యవహారంలోకి ఈడీ ఎంట్రీ

Hyderabad: మియాపూర్ డీ అడిక్షన్ సెంటర్ లో ఓవ్యక్తి దారుణ హత్య

మాదాపూర్ లో డేటింగ్ యాప్ ద్వారా చీటింగ్

Nirmal: బాసర దగ్గర మహోగ్రరూపం దాల్చిన గోదావరి

కాళేశ్వరంపై సీబీఐ ప్రాథమిక విచారణ ప్రారంభం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *