త్రిష ఎవ్వరిని పెళ్లి చేసుకోదు.. ఆమె ఓ డిఫరెంట్ క్యాండెట్.. షాకింగ్ విషయం బయట పెట్టిన సింగర్ సుచిత్ర

త్రిష ఎవ్వరిని పెళ్లి చేసుకోదు.. ఆమె ఓ డిఫరెంట్ క్యాండెట్.. షాకింగ్ విషయం బయట పెట్టిన సింగర్ సుచిత్ర


దళపతి విజయ్ పేరు ఇప్పుడు కోలీవుడ్ లోనే కాదు దేశ వ్యాప్తంగా మారుమ్రోగుతుంది.. సినిమాల్లో స్టార్ గా  రాణించిన దళపతి విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని గ్రాండ్ గా ప్లాన్ చేసుకున్నారు. కొత్త పార్టీ పెట్టి మూడు నాలుగు భారీ సభలను కూడా పెట్టారు. ఆమధ్య విజయ్ సభలో తొక్కిసలాట జరిగి కొందరు చనిపోయారు కూడా అది పెద్ద దుమారాన్నే రేపింది. ఇక ఇప్పుడు విజయ్ భార్య విడాకులు కోరడంతో మరో సారి విజయ్ పేరు వార్తల్లో నిలిచింది. ఓ నటితో విజయ్ కు ఎఫైర్ ఉందని ఆరోపిస్తూ ఆధారాలు కూడా చూపిస్తూ విజయ్ భార్య విడాకులకు కోర్టును ఆశ్రయించింది. దాంతో కోలీవుడ్ లో ఒక్కసారిగా దుమారం రేగింది. విజయ్ తో ఎఫైర్ పెట్టుకున్న నటి ఎవరు అంటూ కోలీవుడ్ లో చర్చ మొదలైంది.

ఒకే ఒక్క సీన్ సినిమా రేంజ్‌నే మార్చేసింది.. కట్ చేస్తే రూ.400కోట్ల బ్లాక్ బస్టర్

ఈ క్రమంలోనే హీరోయిన్ త్రిష పేరు కూడా వినిపించింది. విజయ్ త్రిష కలిసి ఐదు సినిమాల్లో నటించారు. ఈ ఇద్దరి మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. దాంతో త్రిష పేరు కాస్త గట్టిగానే వినిపించింది. ఇటీవలే ఓ రాజకీయ నేత కూడా విజయ్, త్రిష గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీని పై త్రిష స్పందించింది కూడా.. కానీ విజయ్ భార్య విడాకులు కోరడం.. మధ్యలో త్రిష పేరు రావడం పై ఈ అమ్మడు స్పందించలేదు.. ఈ క్రమంలోనే సింగర్ సుచిత్ర మరో బాంబ్ పెంచింది.

ఇవి కూడా చదవండి

అప్పు.. అప్పటికీ ఇప్పటికీ ఎంత మార్పు.!! సినిమాలకు గుడ్ బై చెప్పేసిన హ్యాపీడేస్ నటి

విజయ్‌కి త్రిష మీద విపరీతమైన ప్రేమ ఉండొచ్చు.. కానీ త్రిష ప్రేమించేది విజయ్ ను కాదు ఉదయనిధి స్టాలిన్‌ని అని షాకింగ్ కామెంట్స్ చేసింది.  నిజానికి త్రిష, వరుణ్ మణియన్‌ల పెళ్లి ఆగిపోవడానికి కారణం కూడా ఉదయనిధి స్టాలినే అని ఆమె చెప్పుకొచ్చింది. త్రిష ఒక డిఫరెంట్ వ్యక్తి ఆమెకు మగవాళ్లలో ఉదయనిధి స్టాలిన్ అంటే, ఆడవాళ్లలో నటి రమ్యకృష్ణ అంటే చాలా ఇష్టం. నాకు తెలిసి ఆమె ఎవ్వరిని పెళ్లి చేసుకోదు. త్రిష ఈ బంధాలకు అతీతమైన ప్రేమను కోరుకుంటుంది అంటూ చెప్పుకొచ్చింది. ఈ కామెంట్స్ ఇప్పుడు కోలీవుడ్ లో దుమారం రేపుతున్నాయి. మరి దీని పై త్రిష ఎలా స్పందిస్తుందో చూడాలి.

అప్పట్లో రచ్చ లేపింది.. ట్రెండ్ సెట్ చేసిన గుడుంబా శంకర్ ప్యాంట్ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా.?

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *