ఢిల్లీ మాజీ సీఎం ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఊరట లభించింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆయనపై ఉన్న అభియోగాలు తొలగిపోయినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఆయనతో పాటు మనీష్ సిసోడియాపై ఉన్న అభియోగాలను కూడా తొలగించినట్టు తెలుస్తోంది.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.