చేసిన సినిమాల్లో హిట్ల కంటే ఫ్లాపులే ఎక్కువ.. అయినా వందల కోట్ల ఆస్తిపాస్తులు

చేసిన సినిమాల్లో హిట్ల కంటే ఫ్లాపులే ఎక్కువ.. అయినా వందల కోట్ల ఆస్తిపాస్తులు


చేసిన సినిమాల్లో హిట్ల కంటే ఫ్లాపులే ఎక్కువ.. అయినా వందల కోట్ల ఆస్తిపాస్తులు

సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఈ ముద్దుగుమ్మ ఒకరు ఇండస్ట్రీకి వచ్చిన తక్కువ సమయంలో స్టార్ గా మారిపోయింది. చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన స్టార్ డమ్ తెచ్చుకుంది. ఈ చిన్నది చేసిన సినిమాల్లో హిట్స్ కంటే ఫ్లాప్‌లే ఎక్కవ. ఆ ముద్దుగుమ్మ తండ్రి బడా నిర్మాత. ఆమె తల్లి స్టార్ హీరోయిన్. దీంతో చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్న ఈ అమ్మడు.. తొలి సినిమాతోనే నటిగా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత వరుసగా విభిన్న కంటెంట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. నేటితో ఈ చిన్నది 29లోకి అడుగుపెడుతుంది. 29 ఏళ్ల వయసులోనే పాన్ ఇండియా లెవల్లోనే సెన్సేషన్ హీరోయిన్‌గా మారింది. ఇంతకూ ఆ అమ్మడు ఎవరో తెలుసా.?

మూడు పెళ్లిళ్లు.. అన్ని ఫ్లాప్..! తనకన్నా 25ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన స్టార్ హీరోయిన్.!!

ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ క్రేజీ బ్యూటీ జాన్వీ కపూర్. ధడక్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ఫస్ట్ మూవీతోనే అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత విభిన్న కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. వరుస సినిమాలతో స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. బాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లోనూ నటిస్తూ అలరిస్తుంది. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేసి మెప్పిస్తుంది.

దిమాక్ ఖరాబ్..! ఎనిమిది మంది డైరెక్టర్లు తీశారు.. మనుషుల్నిపీక్కు తినే హారర్ మూవీ..!! ఎక్కడ చూడొచ్చంటే

తెలుగులోనూ ఈ అమ్మడు వరుస సినిమాలతో మెప్పిస్తుంది. తెలుగులో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో తన అందంతో కట్టిపడేసింది. అలాగే ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జోడీగా పెద్ది సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడి ఆస్తులు కూడా కోట్లలోనే.. ఈ అమ్మడు కేవలం సినిమాలతోనే కాదు.. పలు ప్రకటనలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు అలాగే  సోషల్ మీడియా నుంచి కూడా బాగానే సంపాదిస్తుంది.  జాన్వీ కపూర్ ప్రస్తుత నికర విలువ దాదాపు రూ. 85 నుండి 90 కోట్లు ఉండొచ్చని తెలుస్తుంది. ఆమె ప్రస్తుతం ఒక్కో సినిమాకు 5 నుంచి 10 కోట్లవరకు వసూలు చేస్తుంది.

బుసకొట్టే నాగు పామును భయం లేకుండా పట్టేసుకుంది.. ఈ పాప ఎవరో తెలుసా.?

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *