చెల్లితో పెళ్లి.. అక్కతో శోభనం..! సినిమాలో ఆ సీన్సే హైలైట్.. అస్సలు మిస్ అవ్వకండి

చెల్లితో పెళ్లి.. అక్కతో శోభనం..! సినిమాలో ఆ సీన్సే హైలైట్.. అస్సలు మిస్ అవ్వకండి


చెల్లితో పెళ్లి.. అక్కతో శోభనం..! సినిమాలో ఆ సీన్సే హైలైట్.. అస్సలు మిస్ అవ్వకండి

థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తుంటే.. ఓటీటీలో కూడా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. అయితే ఇప్పుడు థియేటర్స్ లో పెద్ద సినిమాలేవీ లేవు.. మార్చ్ 28న కొన్ని ఇంట్రెస్టింగ్ సినిమాలు విడుదల కానున్నాయి. దాంతో ప్రస్తుతం ఆడియన్స్ ఓటీటీలో సినిమాల పై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే ఓటీటీల్లో చాలా సినిమాలు విడుదలై మెప్పించాయి. అలాగే అన్ని జోనర్స్ లో ఎన్నో వందల సినిమాలు ఓటీటీల్లో అందుబాటులో ఉన్నాయి. కాగా తాజాగా ఓ రొమాంటిక్ సినిమా ఇప్పుడు ఓటీటీని షేక్ చేస్తుంది.

చేసింది ఒకే ఒక్క సినిమా.. అందాలతో గత్తరలేపింది.. దెబ్బకు కనించకుండాపోయింది

ఇప్పుడు ఓటీటీలో ఓ వెరైటీ రొమాంటిక్ డ్రామా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఇద్దరు అక్క చెల్లెళ్ల మధ్య నడుస్తుంది. ఈ సినిమాలో అక్క చెల్లెళ్లు డింపుల్, ఫర చాలా సన్నిహితంగా ఉంటారు. ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు. అయితే డింపుల్ కంటే ఫర చాలా అందంగా ఉంటుంది. ఈ క్రమంలో డింపుల్ కు పెళ్లి చూపులు చూస్తుంటారు ఇంట్లో వాళ్ళు. అయితే వచ్చిన సంబంధాలను ఆమె ఎదో ఒక కారణం చెప్పి రిజక్ట్ చేస్తుంటుంది. అయితే అక్క కోసం వచ్చిన వారు చెల్లి ఫర అందాన్ని చూసి ఆమెను పెళ్లి చేసుకుంటాం అని అంటుంటారు. దాంతో డింపుల్ మనసు రగిలిపోతుంది. అయితే ఇంతలో ఓ మంచి సంబంధం డింపుల్ కు వస్తుంది. కానీ అతను కూడా ఫరని పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. ఆతర్వాత ఆ వ్యక్తితోనే ఫర పెళ్లి జరుగుతుంది.

ఇదేందయ్యా..! అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..!! మరీ ఇంత అందంగా ఎలా మారిపోయింది ఈ అమ్మడు

దాంతో డింపుల్ చాలా బాధపడుతుంది. పెళ్లి జరిగిన తర్వాత మొదటి రోజు రాత్రి అతను ఫుల్ గా మందు తాగి పొరపాటున డింపుల్ రూమ్ లోకి వెళ్తాడు. దాంతో ఇదే అదునుగా చూసుకొని డింపుల్ అతనితో మొదటి రాత్రి గడుపుతుంది. తీరా అతను ఎంతసేపటికి రాకపోవడమతొ ఫర వెళ్లి చూస్తే అతను డింపుల్ రూమ్ లో ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగింది.? ఒకే భర్తతో అక్క చెల్లెల్లు కాపురం చేస్తారా.? అసలు వీరి మధ్య ఏం జరుగుతుంది.? అనేది సినిమాలో చూడాల్సిందే. ఈ సినిమా పేరు దాయరీ. ఈ రొమాంటిక్ డ్రామా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ఓటిటి ప్లాట్‌ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది.

ఇద్దరితో పెళ్లి.. మరో ఇద్దరితో ప్రేమాయణం.. మా అమ్మ చేసిందాంట్లో తప్పేంటంటున్న కొడుకు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *