సినీ నటుడు చిరంజీవి, బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై తన స్పందనను తెలియజేస్తూ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేశారు. అసెంబ్లీలో జరిగిన చర్చలో తన ప్రస్తావన రావడంతో విదేశాల నుంచి ఈ ప్రకటన ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. గతంలో కోవిడ్ మహమ్మారి సమయంలో సినీ పరిశ్రమ ఎదుర్కొన్న ఇబ్బందులను పరిష్కరించడానికి అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌తో సమావేశమైనప్పుడు బాలకృష్ణను సంప్రదించడానికి ప్రయత్నించినట్లు చిరంజీవి స్పష్టం చేశారు.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
రామాయణం నాటకం వేస్తూ..కుప్పకూలిన దశరథ వేషధారి!వీడియో
దటీజ్ ఎన్టీఆర్.. గాయలతోనే షూటింగ్ వీడియో