గ్రాండ్‌గా కాంతార 2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్‌గా మ్యాన్ ఆఫ్ మాసెస్.. – Telugu News | Kantara chapter 1 Telugu movie pre release event live updates in Hyderabad, Jr. NTR as chief guest

గ్రాండ్‌గా కాంతార 2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్‌గా మ్యాన్ ఆఫ్ మాసెస్.. – Telugu News | Kantara chapter 1 Telugu movie pre release event live updates in Hyderabad, Jr. NTR as chief guest

కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి నటిస్తున్న తాజా చిత్రం కాంతారా 2. రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘కాంతార’ సినిమా దేశవ్యాప్తంగా సూపర్ హిట్ అయింది. దీంతో వెంటనే ఈ సూపర్ హిట్ సినిమాకు ప్రీక్వెల్‌ను ప్రకటించారు. దీనికి ‘కాంతారా: చాప్టర్ 1’ అని టైటిల్ పెట్టారు.  ‘హోంబాలే ఫిల్మ్స్’ బ్యానర్ పై నిర్మాత విజయ్ కిరగందురు భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కాంతార 2 ను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు. రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కుందాపూర్‌లో జరుగుతోంది. ప్రస్తుతం రిషబ్ శెట్టి ఈ సినిమా పైనే దృష్టి సారించాడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు ఎన్టీఆర్ గెస్ట్ గా హాజరయ్యారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *