
గ్యాస్ బుకింగ్స్‌పై కేంద్ర ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గ్యాస్ కొరత క్రమంలో గ్యాస్ బుకింగ్ వెయిటింగ్ పీరియడ్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 25 రోజులుగా ఉండగా.. ఇప్పుడు 50 రోజులకు పెంచింది.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.