
పచ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో భారీ భూకంపం సంభవించింది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లు ఆఫీస్‌లలో ఉన్న జనాలు బయటకు పరుగులు పెట్టారు. పలు ప్రాంతాల్లో భూమి కంపించడంతో జనాలు భయబ్రాంతులకు గురయ్యారు. అయితే ఈ భూకంపం కారణంగా ఆస్తినష్టం ఏమైనా జరిగిందా అనే దానిపై ఇంకా పూర్తి సమాచారం అందలేదు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.