బంగారం ధరలు సామాన్యులకు భారంగా మారిన తరుణంలో, వెండి ధరలు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. రోజురోజుకు వెండి ధరలు అనూహ్యంగా పెరుగుతూ కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి, కొనుగోలుదారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.గురువారం ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి ధర ఏకంగా రూ. 1,000 పెరిగి రూ.1,40,000కు చేరుకుని జీవితకాల గరిష్టాన్ని తాకింది. హైదరాబాద్ మార్కెట్లో అయితే కిలో వెండి ధర ఇప్పటికే రూ.1.50 లక్షల మార్కును దాటేసింది.
మరిన్ని వీడియోల కోసం :
టచ్ చేస్తావా.. రూ.2 కోట్లు ఇస్తావా?..భర్తను డిమాండ్ చేసిన భార్య వీడియో
సరికొత్త రికార్డుకు చేరిన గోల్డ్ ధర..ఈ ఏడాది ఏకంగా రూ.40 వేలు పెరిగిన పసిడి
రామాయణం నాటకం వేస్తూ..కుప్పకూలిన దశరథ వేషధారి!వీడియో
దటీజ్ ఎన్టీఆర్.. గాయలతోనే షూటింగ్ వీడియో