కారును కిలోమీటర్ వరకు లాక్కెళ్లిన ట్రక్కు.. కట్ చేస్తే

కారును కిలోమీటర్ వరకు లాక్కెళ్లిన ట్రక్కు.. కట్ చేస్తే


మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఎన్‌హెచ్ 44 పై ఇటీవల ఒక ఘోర ఘటన చోటు చేసుకుంది. ఒక ట్రక్కు ఒక కారును దాదాపు ఒక కిలోమీటరు వరకు లాక్కెళ్లిన భయానక దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటన బజేరా, కళ్యాణి కూడళ్ల మధ్య జరిగింది. ట్రక్కు ముందు భాగంలో ఇరుక్కుపోయిన కారును ట్రక్కు డ్రైవర్ వేగంగా లాక్కెళ్లడం వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. పక్కన ఉన్నవారు అరుస్తున్నా డ్రైవర్ పట్టించుకోలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

US-Israel Strikes On Iran: ఖమేనీ పై 36 మిస్సైల్స్.. దాడి.. తగ్గేదే లే అంటున్న ఇరాన్..

Prince Yawar: హనీ ట్రాప్‌లో చిక్కుకున్న.. బిగ్ బాస్ ఫేమ్ ప్రిన్స్ యావర్

Thanuja Puttaswamy: ‘నా వెనక ఉన్న శక్తి అతడే..’ కుండబద్దలు కొట్టిన తనూజ

Samantha: సమంత ‘యాంటీ ఇన్‌ఫ్లమేటరీ’ పై.. సోషల్ మీడియాలో చర్చ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *