Headlines

ఐపీఎల్ తొలి మ్యాచ్ ఆ రెండు జట్ల మధ్యే.. ఊచకోత మాములుగా ఉండదు

ఐపీఎల్ తొలి మ్యాచ్ ఆ రెండు జట్ల మధ్యే.. ఊచకోత మాములుగా ఉండదు

ఐపీఎల్ తొలి మ్యాచ్ ఆ రెండు జట్ల మధ్యే.. ఊచకోత మాములుగా ఉండదు

క్రికెట్ అభిమానులకు శుభవార్త. ఐపీఎల్ 20౨౬ తొలి మ్యాచ్ వివరాలు వెల్లడయ్యాయి. ఈ నెల 28న తొలి మ్యాచ్ జరగనుంది. బెంగళూరులో రాత్రి 7.30 గంటలకు జరిగే ఈ పోరులో రాయల్ ఛాలెంజర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ తలబడనున్నాయి.

ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *