ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్

ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం మార్చి 26న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ఫైనల్ ఎడిట్‌ను డైరెక్షన్ టీమ్ ఒకటికి రెండుసార్లు తనిఖీ చేసింది. త్వరలోనే ఫస్ట్ కాపీ సిద్ధం కానుంది. ఈ చిత్ర ప్రమోషన్ల విషయంలో చిత్రబృందం ఒక పవర్‌ఫుల్ వ్యూహాన్ని అనుసరిస్తోంది. పవన్ కళ్యాణ్ చేసిన “నేనంటూ రంగంలోకి దిగడం వరకే. మిగిలిన వాళ్ళ హల్చల్ కనిపిస్తుంది. ఒక్కసారి నేను బరిలోకి దూకానా? మామూలుగా ఉండదు. మనల్ని ఎవడ్రా ఆపేది” అనే వ్యాఖ్య అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఈ నెల 19న హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నట్లు ఫిల్మ్ నగర్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

మరిన్ని వీడియోల కోసం :

రేపే విజయ్, రష్మికల రిసెప్షన్.. కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు!

ఇంద్ర భవనమే.. సొంత ఊర్లో విజయ్ దేవరకొండ ఫామ్ హౌజ్ చూశారా?

అట్లీ సినిమాలో నాలుగు రోల్స్‌లో అల్లు అర్జున్

మరోసారి స్క్రీన్ మీదకు టిక్కెట్ రేట్ల కహానీ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *