ఉద్యోగాల వేట వద్దు.. స్వయం ఉపాధే ముద్దు

ఉద్యోగాల వేట వద్దు.. స్వయం ఉపాధే ముద్దు


ఉద్యోగాల వేట వద్దు.. స్వయం ఉపాధే ముద్దు

అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన అమ్మాయి సంగీత నేటి యువతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.బ్యూటీ పార్లర్ , హోటల్ వ్యాపార రంగాల్లో ధైర్యంగా ముందుకు సాగుతూ, మహిళలు కూడా వ్యాపారాల్లో మగవారికి ఏమాత్రం తీసిపోరని నిరూపిస్తున్నారు. డిగ్రీ చదువుకున్న సంగీత ఉద్యోగం వైపు వెళ్లకుండా వ్యాపారం చేసి పదిమందికి తానే ఉపాధి కల్పించాలని బ్యూటీ పార్లర్ పెట్టీ సొంతంగా డబ్బులు సంపాదించడమే కాకుండా పలువురి అమ్మాయిలకు తన వద్ద ఉపాధి కల్పించడమే కాకుండా బ్యూటిషన్ కూడా నేర్పిస్తున్నారు. అంతే కాకుండా ఇంకా వేరే బిజినెస్ చేసి మరికొందరికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో అమలాపురంలో ఏకంగా ఒక రెస్టారెంట్ నే పెట్టింది అమ్మాయి. దీనితో అనేకమందికి తన హొటల్ లో ఉపాధి కల్పిస్తుంది. ఒక అమ్మాయి పలు వ్యాపారాలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది సంగీత. అయితే ఇప్పుడు అందరూ చదువుకుని ఇంజనీర్స్, డాక్టర్స్ లేదా వేరే వేరే ఉద్యోగాల వైపు అమ్మాయిలు మొగ్గు చూపుతున్నారని ఉద్యోగం వైపే కాకుండా నేటి తరం అమ్మాయిలు వ్యాపారాల వైపు కూడా రావాలని సంగీత అంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రారా సామీ.. నీకోసమే వెయిటింగ్ రూ.30 లక్షల లాటరీ విజేత కోసం చాటింపు

క్షణికావేశంలో కవల సోదరిని.. పొడిచి చంపిన యూట్యూబర్..

విజయ్‌పై సొంత పార్టీ నేత విమర్శ.. భార్యపై వ్యాఖ్యలు దుమారం

TVK చీఫ్ విజయ్‌కు మళ్లీ సీబీఐ నోటీసులు..

Allu Arjun Fans Meet: కరీంనగర్‌లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కీలక సమావేశం



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *