
సోషల్ మీడియా పుణ్యమా అని చాలా మంది సెలబ్రెటీల ఫోటోలు, వ్యక్తిగత విషయాలు నిత్యం వైరల్అవుతుంటాయి . ముఖ్యంగా హీరోయిన్స్ కు సంబంధించిన ఫోటోలు.. ఎక్కువగా హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోల దగ్గర నుంచి లేటెస్ట్ ఫోటో షూట్స్ వరకు నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంటాయి. ఇప్పుడు ముద్దుగుమ్మ కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఫోటో చూసి నెటిజన్స్ షాక్ అవుతున్నారు. ఆమె ఎవరో గుర్తుపట్టారా.? చాలా మంది ఆమె ఫోటో చూసి ఆశ్చర్యపోతున్నారు. ఆమె ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మీరు కూడా అవాక్ అవుతారు. ఇప్పుడు ఆమె మోస్ట్ క్రేజీ బ్యూటీ.. కుర్రాళ్లను తన అందంతో కవ్విస్తుంది ఆమె.. ఎవరో కనిపెట్టారా.? సరే మీకోసం ఓ క్లూ కూడా ఇస్తాం..
రాడ్ సింగిల్స్‌కు మాత్రమే..! ఏం సినిమా రా బాబు..!! భర్త మరొక అమ్మాయితో.. భార్య ఇంకొకడితో..
పై ఫొటోలో ఉన్న ఆ భామ ఇప్పుడు బిగ్ బాస్ లో అదరగొడుతుంది.. ఆమె మరెవరో కాదు సోషల్ మీడియా సెన్సేషన్ రీతూ చౌదరి.. ఈ బ్యూటీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ ద్వారా పాపులారిటీ సొంతం చేసుకున్న బ్యూటీస్ లో రీతూ చౌదరి ఒకరు. జబర్దస్త్ కంటే ముందు సీరీయల్స్ లో నటించింది ఈ అమ్మడు. ఇప్పుడు ఈ భామ పలు టీవీ షోల్లో కనిపించి బాగానే సందడి చేసింది.
6 సినిమాలు చేస్తే 5 ఫ్లాప్స్.. అయినా తగ్గని క్రేజ్.. నెట్టింట ఈ అమ్మడి రచ్చ మాములుగా ఉండదు..
ఇక అదే క్రేజ్ తో సోషల్ మీడియాలోనూ దూసుకుపోతోంది. రీతుచౌదరికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ అమ్మడి షేర్ చేసే పోస్ట్ లు బాగానే వైరల్ అవుతుంటాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రీతూ చౌదరి. తన గ్లామరస్ ఫొటోలతో మతేక్కిస్తోంది. ఇక ఇప్పుడు ఈ అమ్మడు బిగ్ బాస్ 9లోకి అడుగుపెట్టింది. కాగా రీతూ ఓల్డ్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఓల్డ్ ఫోటో చూసి ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. ఆమె అప్పటికీ ఇప్పటికీ చాలా మారిపోయింది. గతంలో ప్రదీప్ పెళ్లి చూపులు అనే కార్యక్రమానికి హాజరైంది. అప్పటికీ ఇప్పటికీ ఆమెలో మేకోవర్ చూసి అవాక్ అవుతున్నారు ప్రేక్షకులు.
ఇద్దరితో పెళ్లి.. మరో ఇద్దరితో ప్రేమాయణం.. మా అమ్మ చేసిందాంట్లో తప్పేంటంటున్న కొడుకు
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.