ఇదమ్మా నీ అసలు రూపం..!! బిగ్ బాసే పెద్ద ఆటగాడు.. ఇదొక ఫేక్ షో..! రెచ్చిపోయిన శ్రీజా.. తిట్టిపోస్తున్న నెటిజన్స్

ఇదమ్మా నీ అసలు రూపం..!! బిగ్ బాసే పెద్ద ఆటగాడు.. ఇదొక ఫేక్ షో..! రెచ్చిపోయిన శ్రీజా.. తిట్టిపోస్తున్న నెటిజన్స్


బిగ్ బాస్ సీజన్ 9 రోజు రోజుకు రసవత్తరంగా సాగుతుంది. ఇప్పుడు మూడో వారం హౌస్ నుంచి ఎవరు బయటకు వస్తారా అని ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే శ్రష్టివర్మ మొదటివారం బయటకు వచ్చింది. అలాగే రెండో వారంలో మర్యాద మనీష్ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. ఇక ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి ప్రియా శెట్టి ఎలిమినేట్ అవుతుందనితెలుస్తుంది. ఓటింగ్ ప్రకారం చూస్తే ఈ వారం ప్రియా శెట్టి హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతుందని తెలుస్తుంది. ఇక హౌస్ లో కామనర్ గా వెళ్లిన శ్రీజ కూడా ఈ వారం లో నామినేషన్స్ లో ఉంది కానీ డిమాన్ పవన్ పుణ్యమా అని శ్రీజా సేఫ్ అయ్యింది.

హీరోయిన్‌గా ఇండస్ట్రీని ఊపేసింది.. నాగార్జున మాత్రం రిజెక్ట్ చేశాడు.. ఆమె ఎవరో తెలుసా.?

కామనర్ గా హౌస్ లోకి వెళ్లిన శ్రీజ పై ప్రేక్షకులు చాలా  విమర్శలు కురిపిస్తున్నారు. ఆమె గేమ్ కంటే తన వాయిస్ తో ప్రేక్షకులు చిరాకు తెప్పిస్తుంది. అనవసరంగా గొడవలు పడటం.. అరిచి గోల చేయడం, అనవసరమైన వాటికి అరవడంతో ప్రేక్షకులు ఆమె పై విమర్శలు చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ శ్రీజా పై ట్రోల్స్ వస్తున్నాయి. ఇదిలా ఉంటే శ్రీజాకు సంబందించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఈ వీడియోలో శ్రీజా బిగ్ బాస్ పై నోరుపారేసుకుంది. స్క్రిప్టెడ్ షో, ఫేక్ షో అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఇవి కూడా చదవండి

తండ్రి సమోసాలు అమ్మేవాడు.. ఇప్పుడు కూతురు కోట్లకు మహారాణి.. స్టార్ సింగర్ ఆమె..

శ్రీజా గతంలో బిగ్ బాస్ గేమ్ షోకు రివ్యూలు ఇచ్చింది. ఈ క్రమంలోనే గత సీజన్ గురించి మాట్లాడుతూ.. బిగ్ బాస్ లో పెద్ద ఆటగాడు ఎవరో తెలుసా.? బిగ్ బాసే .. 15 కంటెస్టెంట్. రియాలిటీ షో అని కాకుండా స్క్రిప్టెడ్ షో, ఫేక్ షోఅని పెట్టుకోవాల్సింది చాలా బాగుంటుంది. వీకెండ్ ఎపిసోడ్ మొత్తం సోనియాకు హిట్స్ ఇస్తూనే ఉన్నారు అంటూ బిగ్ బాస్ పై మండిపడింది. అలాగే గత సీజన్ లో ఉన్న కంటెస్టెంట్స్ పై కూడా ఫైర్ అయ్యింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోకు నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

అయ్యో పాపం.! కూరలో కరివేపాకులా లేపేశారు..!! ఓజీలో ఈ క్రేజీ బ్యూటీని కట్ చేశారు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *