అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు కుర్రాళ్లకు చమట్లు పట్టిస్తున్న భామ..! ఎవరో తెలుసా.?

అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు కుర్రాళ్లకు చమట్లు పట్టిస్తున్న భామ..! ఎవరో తెలుసా.?


సినిమా ఇండస్ట్రీలో చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్‌లుగా కెరీర్ మొదలు పెట్టి ఆ తర్వాత హీరోలుగా, హీరోయిన్స్ గా కెరీర్ మొదలు పెట్టారు. స్టార్ హీరోల సినిమాల్లో ఎంతో మంది నటీనటులు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించి అలరించారు. ఇక వరుస చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్టులుగా నటించి తమకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు హీరోహీరోయిన్లుగా వెండితెరపై సత్తా చాటుతున్నారు. ఇప్పటికే తెలుగులో తేజా సజ్జా.. హీరోగా మారి ఆతర్వాత హనుమాన్ సినిమాతో స్టార్ డమ్ అందుకున్నాడు. అటు సంతోష్ శోభన్, సంగీత్ శోభన్, శ్రీవిధ్య, కావ్య కళ్యాణ్ రామ్, అనిక సురేంద్రన్, ఎస్తేర్ అనిల్.. ఇలా చాలా మంది చిన్నప్పుడు తమ నటనతో ఆకట్టుకుని.. ఇప్పుడు వెండితెరపై మెయిన్ లీడ్స్ పోషిస్తున్నారు.

ఒక్కసారిగా పాము కరిచేసింది.. అతను చనిపోయేసరికి అందరం షాక్ అయ్యాం..!

ఇక పై ఫొటోలో కనిపిస్తున్న క్యూట్ బేబీని గుర్తుపట్టారా.? ఆమె ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు ఏకంగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తుంది. అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు హాట్ నెస్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. అనుష్క శెట్టి హీరోగా నటించిన పంచాక్షరీ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది ఆ ముద్దుగుమ్మ. ఆమె మరెవరో కాదు యంగ్ బ్యూటీ రమ్య పసుపులేటి. హుషారు సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది ఈ చిన్నది.

లక్షల్లో సంపాదిస్తున్నా..శ్మశానంలో ఆరు అడుగుల స్థలం మాత్రమే ఉంది.. సీరియల్ బ్యూటీ ఓపెన్ కామెంట్స్

ఆ తర్వాత హీరోయిన్ గా ఒకటి రెండు సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు ఈ చిన్నది మెగాస్టార్ చిరంజీవి సినిమాలో నటిస్తుంది. విశ్వంభర సినిమాలో చిరంజీవి చెల్లెలిగా నటిస్తుంది. అలాగే సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఈ ముద్దుగుమ్మ షేర్ చేసే ఫోటోలకు కుర్రాళ్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

ఆ ఒక్క హీరోయిన్నే ఫాలో అవుతున్న విజయ్ సేతుపతి.. ఆమె ఎవరంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *